Pawan Kalyan : పంద్రాగస్టు వేడుకల్లో జనసేనాని.. తొలిసారి గౌరవ వందనం స్వీకరించిన పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..
పవన్ కళ్యాణ్ నిన్న నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఉపముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలో పవన్ కూతురు ఆద్య కూడా పాల్గొనడంతో ఫొటోలు వైరల్ గా మారాయి.











