Home » Pawan Sadhineni
ఆకాశంలో ఒక తార(Aakasamlo OKa Tara) సినిమాలో హీరోయిన్ ని పరిచయం చేస్తూ గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్.
అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా బీటెల్ లీఫ్ ప్రొడక్షన్, లక్కీ మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. సావిత్రి