-
Home » pay bill
pay bill
Waiter Kidnap: హోటల్ బిల్లు కట్టమని అడిగినందుకు వెయిటర్ కిడ్నాప్
July 14, 2022 / 03:17 PM IST
ఒక హోటల్‌కు ఐదుగురు వ్యక్తులు రాత్రి డిన్నర్ చేసేందుకు వెళ్లారు. అక్కడ వాళ్లు భోజనం చేసిన తర్వాత వెయిటర్ బిల్లు కట్టమని అడిగాడు. దీంతో కోపం తెచ్చుకున్న ఐదుగురు వెయిటర్‌పై దాడికి పాల్పడ్డారు.