Home » PC Ghose Commission
కాళేశ్వరం రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందని, కేసీఆర్ కుటుంబం కమిషన్ల కోసమే దీనిని నిర్మించిందని ఎన్నికలకు ముందు నుంచి ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్.
ఎవరెవరికి నోటీసులు రాబోతున్నాయి.? ఒకవేళ కమిషన్ పిలిస్తే కేసీఆర్, హరీశ్ రావు విచారణకు వెళ్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.