Home » Pelli Chupulu
సౌత్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ షర్ట్ విప్పాడు.. ఇండియా మొత్తం వైరల్ అవుతున్నాడు. అర్జున్ రెడ్డితో ఫుల్ పాపులర్ అయిన విజయ దేవరకొండకు ఫుల్ క్రేజ్ పెరిగిపోతోంది. అప్పటినుంచి వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించాడు. గీతా గోవిందం,