Home » pensions distribution
లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లారు. తన చేతుల మీదుగా పెన్షన్లు ఇచ్చారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం.. వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్ కు సూచించారు.
ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం షురూ అయింది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో లబ్ధిదారులకు చంద్రబాబు పింఛన్లు అందజేశారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.. 29వ తేదీ శనివారం నాడే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకుని పెన్షన్ల పంపిణీకి సిద్ధం కావాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
ఏపీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులకు పథకం ఫలాలు నేరుగా ఇంటివద్దకే చేరుతున్నాయి. అర్హులైన ప్రతీపేదవాడికి ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా వృద్ధులకు, వితంతువులకు ప్రతీనెల 1వ తేద�