Home » Permit Rooms
మందు బాబులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్లు అనుమతించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI), హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్ట్రన్ ఇండియా) - HRAWI, మహారాష్ట్రలోని హోటల్స్, రెస్టారెంట్ల అనుబంధ అనుబంధేతర సంఘాలు కూడా జూలై 14 బంద్కు తమ మద్దతును ప్రకటించాయి.