Home » personal attendance
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ కు సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. ఆస్తుల కేసు వ్యవహారంలో జగన్ కు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేశారు. తాను ఇప్పుడు ముఖ్యమంత్రి విధుల్లో ఉన్నానని, అధికారిక పనుల్లో బిజీగా ఉండడం వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తన పిటీషన్ లో కోరారు. ఈ క్రమంలో �