Home » Peru
పెరూ ప్రభుత్వం వాదన రుజువైతే ప్రపంచంలోనే అత్యంత వయస్సు కలిగిన వ్యక్తిగా అబాద్ గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కనున్నాడు.
పెరువియన్ గ్రామంలోని కొంతమంది నివాసితులు 7 అడుగుల ఎగిరే గ్రహాంతరవాసులు గ్రామాన్ని ఆక్రమించారని పేర్కొన్నారు. అనంతరం ఓ మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి ఆమె ముఖాన్ని తినేశారని అన్నారు. ఒక మహిళ కూడా తన మొబైల్లో గ్రహాంతరవాసిని ఫోటో తీస�
ఓ విచిత్రమైన దొంగతనం గురించి చెప్పాలి. ఓ చెప్పుల దుకాణంలో దొంగలు చొరబడి రూ.10 లక్షల విలువైన షూలు కొట్టేసారు. తొందరపాటులో చేశారో.. కావాలనే చేశారో అన్నీ కుడి పాదానికి వేసుకునే షూలు ఎత్తుకెళ్లారు.
800 ఏళ్లనాటి మమ్మీని ప్రేమిస్తున్నానని దాన్ని వదిలి ..క్షణమైనా ఉండలేంటూ బ్యాగులో పెట్టుకుని తిరుగుతున్నాడు ఓ యువకుడు.
పెరూలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. 60 మందితో కొంత ప్రాంతం మీదుగా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో 24 మంది ప్రాణాలు కోల్పోగా, మిగతా ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆ బస్సు కొరియాంకా టూర్స్ కంపెనీకి చెందినద
పెరులో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఘర్షణల్లో 17 మంది మృతి చెందారు. దీంతో మూడు రోజుల పాటు రాత్రి వేళ్లలో ప్యునోలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు �
ఓ యువతి తన ప్రియుడి కోసం 5వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ వెళ్తే.. అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. అవయవాలను అమ్ముకునేందుకు ప్రేమించిన వాడే ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిసి అంతా షాక్ అయ్యారు.
పెరూలో ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారు. మరో 30మంది గాయపడ్డారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
పెరూలో ఓ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎడారి పర్యటనకు వెళుతున్న ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఐదుగురు పర్యాటకులు, ఫైలట్, కోఫైలట్ ఉన్నారు.
డ్రోన్ సహాయంతో పోలీసులు ఓ పావురం ప్రాణాలు కాపాడారు. కరెంట్ వైర్లకు చిక్కుకుపోయిన పావురాన్ని డ్రోన్ తో రక్షించారు.