Home » Pesara farming
Pesara Farming : ప్రస్థుతం వేసవి పంటగా పెసరను సాగుచేసిన రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషివిజ్ణాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్.
పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద మూడు కాలాల్లోను సాగుచేస్తున్నారు రైతులు . ప్రస్తుతం ఖరీఫ్ లో రుతుపవనాలు ఆలస్యం కావడంతో చాలా ప్రాంతాల్లో రైతులు పెసరను సాగుచేశారు. ఇటు కందిలో, పత్తిలో అంతర పంటగా కూడా వేశారు.
వేసవిలో పెసర సాగు యాజమాన్యం
పెసర మినుములో సస్యరక్షణ
వరి మాగాణుల్లో పెసర సాగు