Home » Peshawar Zalmi
ఓ బాల్‌బాయ్ పట్టిన అద్భుత క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాబర్ అజామ్ ను అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చారు. గత రెండు సంవత్సరాలుగా బాబర్ బ్యాటర్ గా విఫలమవుతున్నాడు.
Jason Roy In PSL : ఇంగ్లండ్ బ్యాటర్ జాసన్ రాయ్ వీరోచిత పోరాటంతో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో భారీ విజయం నమోదైంది. అతడి దెబ్బకు రికార్డు బద్దలయ్యాయి.