Home » PEST MANAGEMENT
Pest Management : రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు ఈ పంట సాగు చేస్తారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విత్తగా, మరికొన్ని ప్రాంతాల్లో విత్తేందుకు సిద్ధమవుతున్నారు రైతులు.
Cotton Crop : ఈ ఏడాది సకాలంలో వర్షాలు రాక రైతులు కాస్తా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినా పూర్తి స్థాయిలో సమయానికి అనుకూలంగానే పత్తి పంటను విత్తారు.
Cotton Crop : రసంపీల్చు పురుగుల వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. మొక్కల నుంచి రసం పీల్చటం వల్ల పెరుగుదల తగ్గిపోయింది.
Groundnut Cultivation : ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ ఖరీఫ్ లో అక్కడక్కడ కురిసిన వర్షాలకు వేరుశనగను రైతులు విత్తుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో విత్తేందుకు సిద్దమవుతున్నారు.
Pest Management in Groundnut : గతంలో వర్షాకాలంలో అధికంగా సాగుచేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో , నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగుచేస్తున్నారు.
Pest Management in Groundnut : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో నూనెగింజల పంటల్లో ప్రధాన పంట వేరుశనగ . రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగుచేస్తున్నారు.
వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా దీని వినియోగం తప్పనిసరిగా మారటంతో ఈ పంట ప్రాధాన్యత పెరిగింది.
చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతుండగా.. కొందరు నర్సరీల్లో ప్రోట్రేల విధానంలో పెంచే నారుపై ఆదారపడి కూరగాయల సాగు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సంప్రదాయ పద్ధతిలో పెంచే నారులో తెగుళ్ల బెడద ఉధృతి అధికమైంది.