Home » petrol bunk owner
టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని కౌవసం చేసుకున్న మీరజ్ చోప్రా పేరు దేశమంతా మారు మ్రోగిపోతోంది. ఈ క్రమంలో నీరజ్ అనే పేరు గలవారికి పెట్రోల్ ఫ్రీ ఫ్రీ అంటున్నారు ఓ పెట్రోల్ బంక్ యజమాని.
Tamilnadu petrol bunk owner free fuel to who recite poems : గతంలో చిన్నారుల్ని దగ్గర కూర్చోపెట్టుకుని తాతయ్యలు ‘ఓ పద్యg చెప్పరా నీకు మిఠాయిలు కొనిపెడతాను’ అని ఆశపెట్టి పద్యాలు చెప్పించుకునేవారు. వారికి రాకపోతే మిఠాయి కొనిపెడతానని ఆశపెట్టి పద్యాలు నేర్పించేవారు. కానీ ప్రస్తు