Home » petrol
వంటనూనె రేట్లు తగ్గే అవకాశం ఉన్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పోటీగా పెరిగిన వంటనూనె ధర.. త్వరలో దిగిరానుందని సమాచారం.
బండి తీసుకుని పెట్రోల్ బంకులోకి వెళ్లాలంటే..కన్నీళ్లు వస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తిపోతున్నారు.
చమురు ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బేంబెలెత్తిపోతున్నారు.
సామాన్యులకు ఇంధన ధరలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. అసలే ఆకాశాన్ని తాకిన ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. పెరిగిన ధరలతో బతుకు బండి నడిపేది ఎలాగో తెలియక అవస్థలు పడుతున్నాడు.
ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు ఎలా పనిచేస్తాయి? ఎవరు ఉపయోగించాలి? డిస్కౌంట్లు, రివార్డు పాయింట్లు ఏంటి? ఈ కార్డులను ఉపయోగించేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
వాహనదారులకు మళ్లీ నిరాశే..!
అంతర్జాతీయ మార్కెట్లో క్రమంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం దేశంలోని రిటెయిల్ మార్కెట్లో డీజిల్, పెట్రోల్ అమ్మకాలపై ఖశ్చితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను చేర్చడాన్ని మరోసారి తిప్పికొట్టింది ప్రభుత్వం. దానికి ఇది తగిన సమయం కాదంటూ...
పెట్రల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన పది రోజుల్లో ఫ్యూయల్ ధరల్లో ఎటువంటి మార్పులు జరగలేదు.
పెట్రోల్-డీజిల్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశం పరిశీలించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.