Home » Pfizer production
Pfizer Covid vaccines : మల్టీనేషనల్ డ్రగ్ కంపెనీ Pfizer ఇప్పటికే బెల్జియంలోని తన ప్లాంట్‌లో లక్షలాది వ్యాక్సిన్ డోస్‌లను తయారుచేసింది. ఈ ఏడాదిలో 100 మిలియన్ల డోస్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. Pfizer కంపెనీ కరోనా వ్యాక్సిన్ కోసం వేలాది టినీ బాటిళ్లలో వేలకొల�