Home » PGCIL Recruitment
PGCIL Jobs : యువతకు గుడ్ న్యూస్.. పవర్ గ్రిడ్‌లో ఉద్యోగాలు పడ్డాయి. పరీక్ష అవసరం లేదు. మీకు ఈ అర్హతలు ఉంటే చాలు. నెలకు రూ.2.20 లక్షలకు పైగా జీతం వస్తుంది.. ఈ నెల 12 లాస్ట్ డేట్.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (Junior Technician Trainee) పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 203 పోస్టులను భర్తీ చేస్తారు. ఐటీఐ(ITI-ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
శిక్షణ కాలంలో స్టైఫండ్ రూ. 40,000. శిక్షణ పూర్తయిన తరువాత నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.వేతనంగా చెల్లిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో కనీసం 3 సంవత్సరాలు విధిగా పనిచేస్తామని రూ.5 లక్షల సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగం లో బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజనీరింగ్) ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ ఉత్తీర్ణతోపాటు పనిలో అనుభవం కలిగి ఉండాలి.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) లో అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 125 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ఆన్ లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటు�