Home » Phai
ఒడిశాలో ఫోని తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రచండమైన గాలులు.. భారీ వర్షంతో రాష్ట్రం అతలాకుతలమైంది. మే 03వ తేదీన ప్రచండమైన తుఫాన్‌కు ఇంకా తేరుకోలేదు. ఈ తుఫాన్ విలయం తీవ్రత ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. భువనేశ్వర్‌లో భారీగా వృక్ష�