-
Home » phone tapping
phone tapping
సిట్ నోటీసులు.. విచారణకు హాజరవుతారా? లేదా? కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ
వారిద్దరితో చర్చించిన తర్వాత సిట్ విచారణ అంశంపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. విచారణకు సమయం కోరే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
రోజుకో మలుపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్.. సీఎం రేవంత్‌ను ఇరకాటంలో పెట్టేలా బీఆర్ఎస్ రివర్స్ గేమ్
సిట్ దర్యాప్తు అంటూ ఇస్తున్న లీకులతో అడ్డగోలు ప్రచారం జరుగుతోందని బీఆర్ఎస్ అధినాయకత్వం గ్రహించిందట. అందుకే కారు రివర్స్ గేర్ వేయాల్సిందేనని ఫిక్స్ అయ్యారట.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై అద్దంకి దయాకర్ ఫైర్.. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కీలక కామెంట్స్..
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని దమ్ముంటే నీ మనవడిపై ఒట్టు వేసి చెప్పు: రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన కామెంట్స్
"కాంగ్రెస్ నేతలు రైతు డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, స్కూటీలు, నిరుద్యోగ భృతి, తులం బంగారం వంటి పేర్లతో, బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చారు" అని కేటీఆర్ అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఇక న్యాయపోరాటమే అంటున్న గులాబీ టీమ్..! వీరికి లీగల్ నోటీసులు
లేటెస్ట్గా ఫోన్ ట్యాపింగ్ అంశంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో జరిగే ప్రచారంపై కేటీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్.. వైవీ సుబ్బారెడ్డి స్వయంగా వచ్చి చెప్పారు.. ఫోన్ సంభాషణ నాకే వినిపించారు..!
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు నా మీద కేసు పెట్టారు: హరీశ్ రావు
"మీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం" అని అన్నారు.
అరెస్టుల పర్వం మొదలైతే.. ముందుగా జైలుకు వెళ్లేది ఎవరు? తెలంగాణలో ఏం జరగబోతోంది..
ఇలా ఒక్కొక్కటిగా విచారణ పూర్తి చేసి.. అందుకు బాధ్యులైన బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి.. వరుసగా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.
జైలుకైనా పోతా.. కానీ ఆ పని మాత్రం చెయ్యను- ఎర్రబెల్లి దయాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.