Home » phone tapping case
కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరైనా నార్మల్ కాల్ మాట్లాడాలన్నా భయపడ్డారు. ఈ కేసు విచారించడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు.
సిట్ నోటీసులకు బండి సంజయ్ స్పందించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
బీజేపీ నేతల అనుచరుల ఫోన్లు సైతం ట్యాపింగ్ అయినట్లు గుర్తించింది. బీజేపీ నేతలకు ఆర్థిక సాయం చేసిన వారి ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు సిట్ సమాచారం సేకరించింది.
ప్రభాకర్ రావును సిట్ అధికారులు 8 గంటలపాటు ప్రశ్నించారు.
నిందితుల స్టేట్మెంట్, సేకరించిన ఆధారాలతో ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నిస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు ఈ కేసు వెలుగులోకి రాగానే అమెరికాకు వెళ్లిపోయారు.
బాధితులు సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి శ్రవణ్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు అనంతరం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో లండన్ వెళ్ళిపోయారు శ్రవణ్ రావు. నిన్ననే విచారణ కోసం హైదరాబాద్ కు వచ్చారు.