Home » Photographer Sai
సంచలనం రేపిన విశాఖ సాయి మృతి కేసులో చిక్కుముడి వీడుతోంది.
సాయి, షణ్ముఖ్ కి ఇంతకుముందే పరిచయం ఉందా? ఫోటో షూట్ ఈవెంట్ లో గొడవలు ఏమైనా జరిగాయా?
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. షణ్ముఖ్ తండ్రిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.