Home » pigeons
పూణే మాజీ కార్పొరేటర్ షామ్ మాన్కర్ పావురాల వల్ల మనుషులకు వచ్చే అనారోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
పావురాలకు ఆహారం అందిస్తే రూ. 500 జరిమానా విధిస్తామని టీఎంసీ ముద్రించిన పోస్టర్లలో ప్రచురించింది. ముంబై, పూణెలలో పావురం సంబంధిత హైపర్సెన్సిటివ్ న్యూమోనియా పెరుగుతోందని, ఇప్పటికే ఊపిరితుత్తుల వ్యాధితో బాధపడుతున్నవారు ఈ వ్యాధికి గురయ్యే అవకా
పావురాల ఆటను ఆధారంగా చేసుకుని తమిళనటుడు ధనుష్ హీరోగా "మారీ" అనే చిత్రం కూడా వచ్చింది. పావురాల రేసింగ్ గురించే సినిమా తీశారంటే ఈ ఆట గురించి తప్పక తెలుసుకోవాలి మరి.
జస్నాగర్ గ్రామంలో ఉండే పావురాలు పేరు మీద ఏకంగా కోట్ల రూపాయలు విలవ చేసే ఆస్తులున్నాయి. దీంతో ఆ పావురాలను గ్రామస్తులు మల్టీ మిలయనియర్ పావురాలు అని పిలుస్తుంటారు. ఇంత భారీగా ఆస్తులు పావురాల పేరు మీద కోట్లు విలువ చేసే ఆస్తులు ఉండటం వెనుక ఆసక్�
యూకేలోని పీటర్బొరోలో పాల్గొన్న 10వేల పావురాలు కనిపించకుండాపోవడం మిస్టరీగా మిగిలింది. శనివారం జరిగిన ఈ 270కిలోమీటర్ల రేసులో తమ పావురాల ఆచూకీ కనిపించకుండా పోయాయని లబోదిబోమంటున్నారు.
మనుషులకు ప్రమాదం పొంచి ఉంది. ప్రాణాంతకమైన రోగాలకు కారణమవుతున్నాయి. చారిత్రక కట్టడాలు కూడా పాడైపోతున్నాయి. వీటన్నింటికి కారణం పావురం. అవును
కబూతర్ జా..జా..ఓ పాట. మై నే ప్యార్ కియా సినిమాలో ఉన్న ఈ సాంగ్ పాపులర్ అయ్యింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు కబూతర్..జా..జా..అంటున్నారు. కపోతాల వల్ల శ్వాసకోశ సంబంధ సమస్యలు వ్యాపిస్తున్నాయి. దీంతో నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది. నగర వాసుల ఆరోగ్యాన�