Home » Pilli Subhash Chandra Bose
ఇప్పటికైనా అంబేద్కర్ కోనసీమ జిల్లాపై పార్టీ అధినేత జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారట క్యాడర్. జిల్లాలో రాబోయే రోజుల్లో వైసీపీ యాక్టివిటీ స్పీడప్ అవుతుందో లేదో చూడాలి.
నిన్న రాజీనామా చేసిన వాళ్ళకి పార్టీ చాలా అవకాశాలు ఇచ్చింది. రాజకీయాల్లో నైతికత ఉండాలి.. పార్టీకి ఉన్న పదవిని కోల్పోయేలా చెయ్యడం పార్టీకి వెన్నుపోటు పొడవడమే.
రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా, వరుసగా ఎదురవుతున్న సవాళ్లు మంత్రికి రాజకీయాలు నేర్పుతున్నాయంటున్నారు. మొత్తానికి రామచంద్రాపురంలో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో మంత్రి సుభాష్ ఎలా నెగ్గుకు వస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.
అధికారం పోయిన నెల రోజులుకే ఈ పరిస్థితి ఎదురైతే.. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.
సీఎం జగన్ తనను రాజమండ్రి రూరల్ కు వెళ్లమన్నారని, ఆయన ఏం చెబితే అది చేసేందుకు తాను సిద్ధంగా ఉంటానన్నారు.
ఈ పార్టీ నా పార్టీ, నా చేతులు మీదుగా నిర్మాణం చేసిన పార్టీ. పార్టీ నిర్మాణం లో నేను ఒక పిల్లర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. Pilli Subhash Chandra Bose
రామచంద్రాపురం వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఏ వర్గం కూడా ఒకరితో ఒకరు సమన్వయం చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదని టాక్. ఐతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గం ప్రస్తుతం కాస్త సైలెంట్‌గా ఉంది.
2024లో రామచంద్రాపురం నియోకవర్గం నుంచి వేణుకి కనుక సీటు ఇస్తే నేను మద్దతివ్వనని పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటన చేయడంతో వివాదం మరింత ముదిరింది. Pilli Subhash Chandra Bose
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలపై అధికార పార్టీ అలర్ట్ అయింది. ముఖ్యంగా మంత్రి వేణుగోపాలకృష్ణపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీ బోస్‌ను బుజ్జగించాలని నిర్ణయించింది.
వేణుకి, బోస్కి మధ్య విభేదాలు పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది.