Home » pinned trees
యూకేలోని ఓల్డ్ హోమ్‌కు చెందిన ఒక మహిళ తన భర్త తనకు చేసిన మోసానికి నడివీధుల్లో అతని పరువుని తూర్పారబట్టింది. పోస్టర్లు వేసి మరీ ఆగమాగం చేసిపారేసింది. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ గా మారాయి. ఓల్డ్హోమ్కు చెందిన ఓ మహిళకు తన �