Home » Pithapuram Assembly constituency
పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలని, ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలని ఎమ్మెల్యే ద్వారంపూడి సెటైర్ వేశారు.
మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు కార్యకర్తలు.
పిఠాపురంలో.. అధికార వైసీపీకి షాకిచ్చేందుకు విపక్షాల దగ్గరున్న వ్యూహాలేంటి? జనసేనాని పవన్ కల్యాణ్.. ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారా? ఓవరాల్గా.. ఈసారి పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో.. కనిపించబోయే సీనేంటి?