Home » Pixel 4 Series Software Support
Pixel 4 Series Update : గూగుల్ పాత పిక్సెల్ ఫోన్లలో కొన్నింటికి సపోర్టు నిలిపివేయనుంది. Pixel 4, Pixel 4 XL కోసం సాఫ్ట్వేర్ అప్డేట్లను అందించడాన్ని కంపెనీ నిలిపివేసింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం ఇటీవలే పిక్సెల్ ఫోన్ల కోసం అప్డేట్ను రిలీజ్ చేసింది.