Home » Plastic waste
రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ఇప్పటివరకు ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం 1 లక్ష కిలోమీటర్ల రహదారిని నిర్మించింది. రీసైక్లింగ్ కుదరని ప్లాస్టిక్‌ను ఇందుకోసం వాడింది. ఫలితంగా కొ�
బ్యాంకాక్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఓ మూగ జీవిని బలితీసుకున్నాయి. థాయ్‌లాండ్‌లో జింక శరీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుకోవడంతో మృతి చెందింది. ఉత్తర నాన్ ప్రావిన్స్‌లోని ఖున్ సతాన్ నేషనల్ పార్కులో జింక మృతదేహంలో 7 కిలోల ప్లాస్టిక్�
ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించకుండా..కార్యాచరణ రూపొందించింది. 50 మైక్రాన్ల కన్న తక్కువ నిడివి గల కవర్లను ఉపయోగించే వారికి జరిమానాలను విధించనున్నారు అధికారులు. నగరంలో ఉన్న పార�
డిస్పూర్: ప్లాస్టిక్..ప్లాస్టిక్..ప్లాస్టిక్..ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలతో పుడమితల్లి అల్లాడిపోతోంది. ఒక పాలిథిన్ కవర్ భూమిలో కలవటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అటువంటిది లెక్కలేనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమి అత్యంత భారంగా మారు�
మనీలా: ప్లాస్టిక్ మూగ జీవాల పాలిట మృత్యువుగా మారుతోంది. ప్లాస్టిక్ జల..వాయి కాలుష్యాలకు కారణంగా మారటంతో పాటు జంతువుల ప్రాణాలను నిలువునా హరించివేస్తోంది. ప్లాస్టిక్ కవర్లు తిని జంతువులు మృతి చెందాయనే వార్తలు మనం వింటున్నాం. కానీ అతిభారీ
రోజుకు టన్నుల కొద్ది ప్యాస్టిక్ వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయి. రోడ్లపై ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే. డ్రైనేజీల్లో, సముద్రజాలలను సైతం ఈ ప్లాస్టిక్ భూతం పీడిస్తోంది. వందల సంవత్సరాలు గడిచిన ప్లాస్టిక్ భూమిలో క్షీణించదు.