Home » PLAY
ఈ వార్త వింటేనే వణుకు.. చూస్తే షాక్. ఇలాంటి ఘోరం ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో జరిగి ఉండదు. మాటల్లో కాదు.. విజువల్ వస్తే ఒళ్లు జలదరిస్తోంది.
ఢిల్లీ : భారత కెప్టెన్, హైదరాబాద్ వాసి మిథాలీ రాజ్ మరో మైలురాయి చేరుకోనుంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో 200 వన్డేలు ఆడిన తొలి క్రికేటర్‌గా రికార్డు సృష్టించనుంది. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు మూడో వన్డే ఆడనుంది.
ఎయిర్ సెల్- మాక్సిక్ ఒప్పందం, ఐఎన్ఎక్స్ మీడియా కేసుకి సంబంధించి మార్చి 5,6,7,12 తేదీల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరవ్వాలని కార్తీ చిదంబరంను బుధవారం(జనవరి 30,2019) సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కార్తీపై సుప్రీం సీరియస