-
Home » PM Kisan 19th Installment
PM Kisan 19th Installment
పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు ఇప్పటికీ అందలేదా? ఇలా చేస్తే.. 20వ విడతతో కలిపి అకౌంట్లలో పడొచ్చు..!
PM-KISAN : ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద చాలా మంది రైతులకు ఇంకా 19వ విడత డబ్బులు అందలేదు. అయితే, ఈ విడత ఇంకా వస్తుందా? ఏం చేయాలి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్డేట్.. 20వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ పథకం కింద 19వ విడతను విడుదల చేసింది. ఇప్పుడు రైతులు 20వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి.. ఇలా చెక్ చేసుకోండి..
అర్హత ఉన్న రైతులు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 పొందుతారు.
ఈ నెల 24నే రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు.. పీఎం కిసాన్ జాబితాలో మీ పేరును ఇలా చెక్ చేయండి!
PM Kisan 19th Installment : పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. ఈ 24వ తేదీన రూ. 2వేలు డబ్బులు జమ కానున్నాయి. మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడ్డాయో లేదో ఎలా ఇలా తెలుసుకోవచ్చు.
పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. ఈ 24వ తేదీన ఖాతాల్లో రూ. 2వేలు పడవు.. వెంటనే ఈ 3 పనులు చేయండి!
PM Kisan : పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. ఫిబ్రవరి 24వ తేదీన రైతుల అకౌంట్లలో రూ. 2వేలు జమ కానున్నాయి. అయితే, కొంతమంది రైతులకు డబ్బులు పడవు. వారు వెంటనే ఈ 3 పనులను పూర్తి చేయడం ఎంతైనా మంచిది. పూర్తి వివరాలివే..
మరో 3 రోజుల్లో పీఎం కిసాన్ డబ్బులు.. మీ అకౌంట్లో రూ.2వేలు పడకపోతే ఏం చేయాలంటే?
PM Kisan 19th Installment : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద భారతీయ రైతులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ పథకం కింద 19వ వాయిదా ఫిబ్రవరి 24న విడుదల కానుంది. మీ అకౌంట్లలో రూ. 2వేలు పడకపోతే ఏం చేయాలో ఇప్పడు తెలుసుందాం.
ఈ నెల 24నే పీఎం కిసాన్ డబ్బులు.. కానీ, ఈ రైతులకు రూ. 2వేలు పడవు.. ఏం చేయాలంటే?
PM Kisan 19th Installment Date : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత ఫిబ్రవరి 24న విడుదల అవుతుంది. ఈ రైతులకు 19వ విడత ప్రయోజనం లభించదు. ఎందుకు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పీఎం కిసాన్ 19వ విడతపై ఉత్కంఠ.. రైతులు ఈ పనిచేయకుంటే డబ్బులు పడవు.. ఫుల్ డిటెయిల్స్..!
PM Kisan 19th installment : పీఎం కిసాన్ యోజన కింద ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు ప్రతి 4 నెలలకు 3 విడతలుగా రూ. 2వేలు చొప్పున ఏడాదికి రూ. 6వేల ఆర్థిక సాయం అందిస్తుంది.
పీఎం కిషాన్ డబ్బుల కోసం చూస్తున్నారా? జనవరి 31లోగా ఇలా తప్పక చేయండి.. లేదంటే డబ్బులు ఆగిపోతాయి జాగ్రత్త!
PM Kisan 19th Installment : అతి త్వరలోనే పీఎం కిషాన్ డబ్బులు విడుదల కానున్నాయి. ఇంకా అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, పీఎం కిషాన్ 19వ విడత ఫిబ్రవరి 2025లో పంపిణీ చేస్తారని భావిస్తున్నారు.