-
Home » PM Modi Speak Putin
PM Modi Speak Putin
Ukraine Russia War : రష్యా- యుక్రెయిన్ సంక్షోభంపై పుతిన్‌తో ఈ రాత్రి మాట్లాడనున్న ప్రధాని మోదీ!
February 24, 2022 / 08:26 PM IST
యుక్రెయిన్ సంక్షోభంతో పాటు, యుక్రెయిన్‌లో ఉన్న భారతీయ విధ్యార్ధుల భద్రతపై గురువారం (ఫిబ్రవరి 24) రాత్రి రష్యా అధ్యక్షుడు పుతీన్‌తో ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది.