Home » PM Modi Tour
PM Modi US Tour : అమెరికా అధ్యక్షుడు జనవరి 20న రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా డోనాల్డ్ ట్రంప్‌ను కలవనున్నారు. ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి, ఎన్ఎస్ఏ మైఖేల్ వాల్ట్జ్‌లను కూడా కలవనున్నారు.
తెలంగాణలోని వరంగల్‌లో రూ. 6,100 కోట్ల విలువైన రైలు, రోడ్డు అభివృద్ది పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. రూ. 500 కోట్లతో వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధాని శంఖుస్థాపన చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం రాత్రి విశాఖ చేరుకున్న ప్రధాని శనివారం ఏయూలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మధ్యాహ్నం 1.30 �
ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన సమావేశం ఇది అని పవన్ అన్నారు. ప్రధానితో భేటీతో ఏపీకి మంచి జరగబోతోందని, భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. 35 నిమిషాల పాటు వీరి సమావేశం సాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రెండు పార్టీలు కలిసి పని చేయడంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తో�
ఐఎన్ఎస్ చోళలో ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రెండు పార్టీలు కలిసి పని చేయడంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ విశాఖ చేరుకున్నారు. విశాఖ ఐఎఎన్ ఎస్ డేగ చేరుకున్న ప్రధానికి.. రాష్ట్ర గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు.
ప్రధాని పర్యటనలో రాజధాని అంశం లేదు
మోదీతోపాటు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న ముఖ్య నేతలు వస్తుండటంతో నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. మోదీ పర్యటనలో ఉన్నంత వరకు ఆయనకు మూడంచెల భద్రత ఉంటుంది.