-
Home » PM Modi with passengers
PM Modi with passengers
PM Modi Travels in DelhiMetro: పుట్టినరోజు నాడు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఫొటో గ్యాలరీ
September 17, 2023 / 01:30 PM IST
ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజున మెట్రోలో ప్రయాణించారు. ద్వారక సెక్టార్ 21 నుండి పొడిగించిన కొత్త ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్ను మోడీ ప్రారంభించారు. అనంతరం మెట్రోలో ప్రయాణించారు. ప్రయాణికులతో సభాషించారు. ఈ సందర్భంగా మెట్రోలోని యు�