Home » PM Modi
మోదీ వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ..వాతావరణ, ఉద్యోగ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మోదీ నెహ్రు ప్రస్తావన చేసారని రాహుల్ విమర్శించారు.
తెలంగాణ బిల్లు ఎలా పెట్టారో సంజయ్ కు కనీస అవగాహన ఉందా? సీఎం కేసీఆర్ పై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కాంగ్రెస్ అంటే మోదీకి భయం: రాహుల్
దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని నరేంద్రమోదీ పదే పదే అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని అసంబద్ధ వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని..
పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్లకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే భయమని, సత్యానికి కూడా జంకుతారని విమర్శించారు.
నరేంద్రమోదీ పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకిలా మాట్లాడారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదన్నారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి అబద్ధం చెప్పారని అన్నారు.
ప్రత్యేక హోదాతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన తేల్చి చెప్పారు. స్పెషల్ స్టేటస్ అనేది టీడీపీ, వైసీపీ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికి ఉపయోగించే రాజకీయ అంశం అని అన్నారు.
3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయింది? పారిశ్రామికవేత్తలకు మేలు చేయడం మినహా సామాన్యులకు మోదీ చేసిన అభివృద్ధి శూన్యం.
తెలంగాణ విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మోడీ తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారని..ధ్వజమెత్తారు.