Home » PM Modi
ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతో పాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ కేసీఆర్ మోదీ వెంటే ఉంటారు.
ముచ్చింతల్ లో సమతామూర్తి ప్రాంగణానికి ప్రధాని మోడీ విచ్చేయనున్నారు. దీంతో తెలంగాణ పోలీసుల శాఖ అప్రమత్తమైంది.ఐపీఎస్ ల ఆధ్వర్యంలో 8వేలమంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని మోదీకి లేఖ రాశారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో పెండింగ్ లో ఉన్న సమస్యలు...
ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్, ఇక్రిసాట్కి రానుండగా.. ఈ పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
దేశానికి విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన బడ్జెట్ అందించారని.. ప్రధాని మోదీ, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్.
వచ్చే ఎన్నికల్లో వంద శాతం టీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. 95 నుంచి 105 సీట్లు టీఆర్ఎస్ గెలువబోతోందని అన్నారు.
లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని మోదీని అడుగుతున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ బీమా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తారా అని నిలదీశారు.
దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ కాదా అని అన్నారు. తెలంగాణలో, హైదరాబాద్ లో మంచి ఏకో ఉందని.. ఫలితంగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.
ఆర్థికమంత్రి ఆత్మవంచన చేసుకుంటూ ప్రజల్ని దారుణంగా వంచించారని పేర్కొన్నారు. బడ్జెట్ అంతా గోల్ మాల్ గోవిందమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలు కూడా తప్పుగా చెప్పారని తెలిపారు.
సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.