Home » PM Modi
అమెరికా ఐదు కంపెనీల అధినేతలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. డిజిటల్ ఇండియా, 5G, రక్షణ, పునరుత్పాధక ఇంధనం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు భారత్ మంచి అవకాశాలు అందిస్తుందన్నారు.
అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోడీ యూఎస్ఏ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో భేటీ అయ్యారు. ఇరువురు దైపాక్షిక అంశాలపై చర్చించారు. కరోనా రెండో దశలో సహకరించిన అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని మోదీ శుక్రవారం అమెరికా వెస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇండియా - అమెరికా నేచురల్ పార్టనర్స్ అని కొనియాడారు మోదీ.
అమెరికాలో మోదీకి ఘన స్వాగతం
మూడు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ అమెరికా చేరుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సందు అమెరికా రక్షణ, విదేశాంగ శాఖ అధికారులు, ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు.
క్వాడ్ శిఖరాగ్ర సదస్సు, ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం సహా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లతో ద్వైపాక్షిక చర్చల కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు అమెరికా బయలుదేరి వెళ్లారు. ఈ నెల 22 నుంచి 25 వరకు అమెరికాలో మోదీ పర్యటన కొనసాగుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిగంటల్లో అమెరికా పర్యటనకు బయల్దేరబోతున్నారు. 23 నుంచి 25 వరకు.. మూడ్రోజులపాటు అ్రగరాజ్యంలో పర్యటించనున్నారు భారత ప్రధాని.
ఒవైసీ నివాసంపై దాడి జరిగింది. దుండగుల దాడిలో ఒవైసీ నివాసంలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసం అయ్యాయి. వారి చేతిలో గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయి.
ప్రధాని మోడీ మరికొద్దిగంటల్లో అమెరికా పర్యటనకు బయల్దేరబోతున్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు మూడ్రోజులపాటు ఆయన అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్లో పర్యటించనున్నారు.