Home » PM Modi
మల్లికార్జున ఖర్గేకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేఖ రాయడంపై ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆమె హిందీలో ట్వీట్ చేశారు.
జమిలి ఎన్నికలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు రామ్ నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ అంశాలను పరిశీలించిన కమిటీ.. అందరితో చర్చలు జరిపి నివేదికను సిద్ధం చేసింది.
ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో ఇలా రాశారు.. మన గ్రంథాలలో ‘గావ్ సర్వసుఖ ప్రద’ అని చెప్పబడింది. లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధానమంత్రి హౌసింగ్ ఫ్యామిలీలో కొత్త సభ్యుడు శుభప్రదమైన రాక జరిగింది.
ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కిష్త్వార్లోని ఛత్రు ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి నైద్ గామ్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
ఏపీ ఎంపీల ద్వారా ప్రధాని అయిన మోడీని నిలదీయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి చంద్రబాబు డబ్బు తీసుకోవడం కాదు. బీజేపీ నుంచి చంద్రబాబు డబ్బు తీసుకురావాలి.
అజిత్ డోభాల్ ఈ వారం రష్యాకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన బ్రిక్స్ జాతీయ భద్రతాదారుల సదస్సులో పాల్గొననున్నారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రూనై దారుస్సలాం, సింగపూర్ పర్యటనలకు బయలుదేరి వెళ్లారు. బ్రునైలో భారత ప్రధాని మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది.
చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. పశువులు చనిపోతే 50 వేల రూపాయల సాయం..
మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల అభద్రత సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశాలని ప్రధాని మోదీ అన్నారు.