Home » PM Narendra Modi
పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌కు భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశ ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పై నిలిచిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ల అపాయిట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోం
యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం యోగి రాష్ట్రానికి మోడీ భారీ కానుకనే ప్రకటించారు. ఒకవైపు యోగిపై ప్రశంసలు కురిపిస్తూనే.. మరోవైపు విపక్షాలపై విరుచుకుపడ్డారు.
బిపిన్ రావత్‌కు చిన్నారి సెల్యూట్
వ్వయసాయ చట్టాలను రద్దు చేశామని ప్రధాని మోడీ ప్రకటించారు. కానీ ఈ చట్టాలను పార్లమెంట్ రద్దు చేశాకే ఆందోళలు ముగిస్తామని అప్పటివరకు కొనసాగిస్తామని రైతునేత రాకేష్ టికాయత్ స్పష్టం చేశారు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేశారు. శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ దేశంలోని రైతు సమస్యలపై మాట్లాడారు.
మణిపూర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. చురాచాంద్‌పూర్ జిల్లా సింఘాట్ సబ్ డివిజన్ పరిధిలో 46 అసోం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్, ఆయన కుటుంబమే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు.
18వ శతాబ్దపు విగ్రహం అప్పగింత
స్విగ్గిలో ఫుడ్ లేట్ గా వచ్చినందుకు ఏకంగా పీఎం మోడీకి, మమతా బెనర్జీకి ట్విట్టర్లో కంప్లైంట్ చేశారు. అయితే ఈ కంప్లైంట్ చేసింది సాధారణ ప్రజలు కాదు ఓ స్టార్ హీరో.
ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ సహా ఐదు రాష్ట్రాలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.