-
Home » PM Photo
PM Photo
PM Photo Co-WIN : ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి.. కొవిడ్ సర్టిఫికేట్లపై మళ్లీ ప్రధాని మోడీ ఫొటో..!
March 26, 2022 / 07:10 PM IST
PM Photo Co-WIN : యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి కింద కొవిడ్ సర్టిఫికేట్లపై ప్రధాని మోదీ ఫొటోను తొలగించారు.