Home » PNB home loans
Home Loans : హోం లోన్లు తీసుకునేవారికి అతి తక్కువ వడ్డీకే లోన్లు అందించే బ్యాంకులు ఇవే.. ఎస్బీఐ నుంచి పీన్బీ వరకు టాప్ 5 బ్యాంకుల వివరాలను ఓసారి లుక్కేయండి..
PNB Interest Rates : నేషనల్ బ్యాంక్ (PNB) వివిధ రకాల రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10 నుంచే అమల్లోకి వస్తాయని పీఎన్బీ తెలిపింది.
సొంతిళ్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే హోంలోన్ కావాల్సిందే.. తక్కువ వడ్డీకే రుణాలు ఎవరిస్తారా? అని చూస్తున్నారా? ఈ బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలిస్తామంటున్నాయి.