Home » Pneumonia
రోజుకో యాపిల్ తింటే నిమోనియా వ్యాధి మన దరిచేరదంటున్నారు శాస్త్రవేత్తలు. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల తాజా కూరగాయలు, పండ్లన్నింటిలోనూ యాపిల్స్‌లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. నిమోనియాకు కారణమయ్యే బ్యాక్టీరియా దాడి చేసినప