-
Home » Poco C75
Poco C75
ఈ ఫోన్లు చాలా చీప్ గురూ.. రూ. 8వేల లోపు ధరకే బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!
May 19, 2025 / 01:28 PM IST
Best Smartphones : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకోసం 5 స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
రూ. 10వేల లోపు ధరలో బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
January 5, 2025 / 09:12 PM IST
Best 5G Phones 2025 : ప్రస్తుతం 2025 జనవరిలో రూ. 10వేల కన్నా తక్కువ ధరలో అనేక స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ ధర పరిధిలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
పోకో C75 ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!
October 26, 2024 / 07:19 PM IST
Poco C75 Launch : పోకో సి75 మీడియాటెక్ హెలియో జీ8 అల్ట్రా చిప్సెట్తో వస్తుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజీతో వస్తుంది. ఈ హ్యాండ్సెట్ 50ఎంపీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది.
పోకో సి75 గ్లోబల్ వేరియంట్ వస్తోంది.. 3 కలర్ ఆప్షన్లలో.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
October 11, 2024 / 11:01 PM IST
Poco C75 Global Variant Launch : నివేదిక ప్రకారం.. లాంచ్కు ముందే ఈ హ్యాండ్సెట్ గ్లోబల్ వేరియంట్ అనేక స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. మల్టీ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లతో రావచ్చు.