Home » Poco X6 Pro
డిసెంబర్ 2024లో రూ. 20వేల లోపు కొనుగోలు చేసేందుకు బెస్ట్ గేమింగ్ మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. బెస్ట్ గేమింగ్-సెంట్రిక్ స్మార్ట్ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి.
Best Gaming Phones 2024 : పోకో ఎక్స్6 ప్రో 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో కలిగి ఉంది. 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో వస్తుంది. అక్టోబర్ 2024లో రూ. 20వేల లోపు కొనుగోలుకు బెస్ట్ గేమింగ్ ఫోన్లు ఉన్నాయి.
Best Mobile Phones 2024 : అక్టోబర్ 2024లో రూ.20వేల లోపు బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పోకో ఎక్స్6 ప్రో, ఇన్ఫినిక్స్ జీటీ 20ప్రో వంటి పర్ఫార్మెన్స్ ఫోన్లపై భారీ తగ్గింపులను కూడా పొందవచ్చు.
Poco X6 Pro on Flipkart : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే, భారత మార్కెట్లో మిడ్-రేంజ్ ఆప్షన్లతో పోకో X6 ప్రో మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.24,999కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?