-
Home » Polar Bear Iceland
Polar Bear Iceland
అరుదైన ధ్రువపు ఎలుగుబంటి.. 8ఏళ్ల తర్వాత ఐస్లాండ్లో ప్రత్యక్ష్యం..!
September 21, 2024 / 10:17 PM IST
Polar Bear Iceland : ఈ ధ్రువపు ఎలుగుబంటి 2016 నుంచి ఐస్లాండ్లో ఫస్ట్ టైమ్ కనిపించింది. 9వ శతాబ్దం నుంచి కేవలం 600 సార్లు మాత్రమే కనిపించాయి. ఈ ఎలుగుబంట్ల బరువు 150 నుంచి 200 కిలోగ్రాముల బరువు ఉంటుందని అంచనా.