Home » Police arrested
రెండేళ్లుగా స్వామిజీ తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ బాలిక విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమంలో పూర్ణానంద సరస్వతీ స్వామీజీపై ఫిర్యాదు చేయటం కలకలం రేపుతోంది. స్వామీజి చేతిలో చిత్రహింసలు అభవించానని.. అత్యాచారాలకు గురి అయ్యానని పోలీసులకు ఫిర్యాదు
ఏపీలోని విజయవాడలో వైసీసీ-జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. జెండా దిమ్మె విషయంలో రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నేతల్ని అదుపులోకి తీసుకున్నారు.
టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్య కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు పురోగతి సాధించారు. గోవా పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. రెస్టారెంట్ కర్లీ యజమాని ఎడ్విన్ నునెస్, డ్రగ్ డీలర్ దత్త ప్రసాద్ గవోంకర్ను పోలీసుల�
తెలుగు రాష్ట్రాల్లో పసి బిడ్డలను అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు అయింది. ఏలూరు జిల్లా పోలీసులు ముఠా సభ్యుల ఆటకట్టించారు. ఏలూరులోని అమ్మపాలెంకు చెందిన ఓ శిశువును రూ.2 లక్షల 70వేలకు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో మరోసారి నోట్ల కట్టల బ్యాగులు బయటపడ్డాయి. ఈ సారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనీతో పట్టుబట్టారు. కారులో భారీగా డబ్బును తరలిస్తున్న ముగ్గురు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో వీరిన�
ఒకపక్క కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్నా.. బార్లు, పబ్బులపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో మెట్రో నగరాల్లో..
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇళ్ళలో దొంగతనాలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు.
కుమారుడికి క్యాన్సర్ రావడంతో చికిత్స కోసం అనేక ఆసుపత్రులకు తిప్పాడు ఆ తండ్రి. ఎంతకు తగ్గకపోగా.. రోజు రోజుకు దాని తీవ్రత అధికమై శరీరం మొత్తం పాకింది.
ప్రజలకు సేవ చెయ్యాల్సిన సర్పంచ్ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు.
డీఆర్డీఓలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేస్తూ.. రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు అందిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.