Home » Police Department
పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే భద్రత అనే భరోసా రావాలి. పోలీసు అకాడమీ లేని రాష్ట్రం ఏపీనే. మహిళా భద్రత మీద మరింత పటిష్టంగా పని చేస్తున్నాం.
దేశంలో మహిళలపై నేరాలు గణనీయంగా పెరగడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మహిళలపై దాడులు, కిడ్నాప్లు, అత్యాచారాల కేసుల సంఖ్య పెరిగిందని జాతీయ నేరాల వార్షిక నివేదిక తాజాగా వెల్లడించింది. మహిళల భద్రతకు పలు చట్టాలున్నా, వీటి అమలులో ఏర్పడుతు�
ఆన్ లైన్ భద్రతపై అవగాహన కల్పించేందుకు అస్సాం పోలీసులు క్రియేటివ్గా ఆలోచించారు. ట్విట్టర్లో అస్సాం పోలీస్ డిపార్ట్ మెంట్ పోస్ట్ చేసిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. పోలీసుల క్రియేటివిటీని జనం మెచ్చుకుంటున్నారు.
ఉత్తరాఖండ్ లో వర్షాలు, వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ బస్సు వరదనీటిలో కొట్టుకుపోతుంటే అలర్టైన అధికారులు ప్రయాణికులను ప్రాణాలతో కాపాడారు. ఇక నిలుపుదల లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా స్ధానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
తెలంగాణ పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి రంగం సిధ్దమయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా పోలీసు శాఖలో అవసరమైన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసు శాఖ ప్రణాళిక రూపోందిస్తోంది.
తెలంగాణ పోలీసు శాఖను కరోనా వైరస్ కలవర పెడుతోంది. దాదాపు రాష్ట్రంలోని ప్రతి పోలీసు స్టేషన్ లో పోలీసులు కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది.
తమిళనాడులోని చెన్నైలో మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు గత రెండురోజులుగా దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న 63 మసాజ్
కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది.
తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ టెన్షన్ పెరుగుతోంది. నగరంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు ఎక్కువగా ఉండటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులు అన్ని పీఎస్లకు అలర్ట్ మెసేజ్లు పంపారు.