Home » Police
ఉత్తరాఖండ్ లో కూడా కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది.
ఓ మహిళను రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆమెను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు ఆమెను చూసి చలించిపోయారు.
ఓ వ్యక్తిని కొట్టారన్న నెపంతో పోలీసుపై దాడికి దిగారు స్థానికులు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చ్ఛత్తర్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛత్తర్పూర్ జిల్లా, జాముథాలి గ్రామంలో లాక్ డౌన్ సమయంలోను షాపులు తెరిచి ఉన్నాయంటూ పోలీస్ స్టేషన్ కు ఫోన్ కాల్ వచ్చి�
దురాక్రమణలను పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యే బృందంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడగా ఇద్దరు రిపోర్టర్లకు గాయాలయ్యాయి. అస్సాం రాష్ట్రంలో చోటుచేసుకుంది.
రోనాతో దేశం అల్లాడుతుంటే.. కొందరు దీనినే సాకుగా తీసుకోని కోట్లు గడిస్తున్నారు. అక్రమంగా మందులు, ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతూ లక్షలకు లక్షలు గడిస్తున్నారు. ఇక కొందరైతే మరి దిగజారి ఒకసారి వాడిన పీపీఈ కిట్లను మళ్లీ వాష్ చేసి అమ్ముతున్నారు.
అత్యాచారం కేసులో పట్టుబడిన నిందితులు తప్పించుకునేందుకు ప్రయతించగా పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరికీ బులెట్ గాయాలయ్యాయి. కర్ణాటకలో మహిళపై అత్యాచారం కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.
కల్లు లేక ఆసుపత్రిని నుంచి పారిపోయాడు కరోనా రోగి.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం చోటుచేసుకుంది. పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన కరోనా బాధితుడు (55) కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు.
కరోనా మహమ్మారిని కట్టడి చేయటానికి తెలంగాణాలో ప్రకటించిన లాక్ డౌన్ ప్రశ్నార్థకంగా మారింది. లాక్ డౌన్ సమయం మించిపోయినా ఇష్టారాజ్యంగా తిరుగుతున్న యువకుల్ని ప్రశ్నించిన పోలీసులపై ఎదురు తిరిగి దాడులకు పాల్పడ్డారు. మాస్కులు పెట్టుకోకుండా...హ�
ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే వారు ఆయా రాష్ట్రాల్లో ఈ పాస్ నిబంధనల్ని ముందుగానే గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తున్న వారు సరిహద్దుల్లోని చ�
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఓ వర్గం వారు మరో వర్గం వారి కాలనీపై దాడి చేసి ఇళ్లు ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన ఓ ప్రేమజంట పెళ్లి చేసుకోవడమే ఘర్షణకు కారణమైంది. పగిడిరాయి గ్రామానికి చెందిన యువతీ, యువకుడు కొన్నాళ్లుగా ప్ర