policeslapgirl

    పోలీసులను ఎదరించిన యువతి.. కొట్టిన ఎస్ఐ.. వైరల్ వీడియో!

    March 10, 2021 / 10:47 AM IST

    కర్ణాటకలోని మాండ్యా నగరంలో ఓ యువతిని మహిళా ఎస్ఐ కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‍గా మారింది. ఆ వీడియోలో స్కూటీ నడుపుతున్న అమ్మాయి పోలీసులతో వాగ్వాదానికి దిగగా.. అక్కడ ఉన్న మహిళా ఎస్ఐ సహనం కోల్పోయారు. స్కూటర్‌‌ను విడిచిపెట్టకుం�

10TV Telugu News