Poling Ends

    EVMలలో అభ్యర్థుల భవితవ్యం : ముగిసిన రెండో దశ లోక్ సభ పోలింగ్

    April 18, 2019 / 11:58 AM IST

    రెండో దశ లోక్‌సభ పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే ఎన్నికలను ముగించారు అధికారులు. తమిళనాడులోని మధురైలో మాత్రం రాత్రి 8గంటల వరకు పోలింగ్ కొనసాగించేందుకు అనుమతిచ్చారు. ఈవీఎంలను పటిష్టమైన భద్రత నడుమ స్ట్రాం�

10TV Telugu News