Home » political news
కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవరైనా మీడియాలో కనిపించారా? బీఆర్ఎస్ మారాలి.. కొత్త తరం రావాలి అంటున్న కే కేశవరావు
కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలు అదానీ గ్రూప్‌పై జేపీసీ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పవార్ మాట్లాడుతూ.. జేపీసీ విచారణలో ప్రభుత్వం నుంచి ఎక్కువ మంది ప్రమేయం ఉన్నందున దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు
ఢిల్లీ లోక్‌సభ స్థానాలపై కూడా పవార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోని ఏడు సీట్లలో మూడింటిని కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల తనతో చెప్పారని పవార్ చెప్పారు
9 ఏళ్ల బీజేపీ పాలనలో యువతకు నిరుద్యోగం తగ్గలేదన్నారు. ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం, ఆర్థికాభివృద్ధి అంటే ధరలను నియంత్రించడం, ఉపాధిని పెంచడం, దేశీయ పొదుపులను పెంచడం, రుణాన్ని తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమని అన్నారు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులతో బస్సుయాత్ర నిర్వహించాలని, ఆయా వర్గాల ప్రజలకు ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాలని పార్టీ ఆదేశించింది
మే 25 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు వామపక్ష నేతలు. బుధవారం హైదరాబాద్ లో వామపక్ష నేతలు నిర్వహించిన సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగాలని నిర్ణయించారు.
ఇటీవల తెలంగాణలో తనపై జరిగిన దాడిలో సీఎం కేసీఆర్, కేటీఆర్ హస్తముందని ఆరోపించిన పాల్..ఆ దాడి తాలూకు పరిణామాలు త్వరలోనే వారు చూస్తారని అన్నారు
"భారత దేశ నిర్మాణంలో రాష్ట్రియ స్వయంసేవక్ సంఘ్(RSS) కీలక పాత్ర పోషిస్తుంది". ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి శోషానీ ఈ వ్యాఖ్యలు చేశారు.
బిల్డ్ అమరావతి పేరుతో ఢిల్లీకి చేరుకున్న జేఏసీ నేతలు, మహిళా రైతులు..పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులను కలిసి రాజధాని కోసం మద్దతు కోరారు
ఒడిశాలో శనివారం వెలువడిన మునిసిపల్ ఎన్నికల్లో సీఎం నవీన్ పట్నాయక్ సారధ్యంలోని అధికార బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీ అత్యధిక సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేసింది