Home » politics
సీట్ల పంపకాలు లాంటివి ఆయా పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లోని పార్టీలే నిర్ణయిస్తాయి. ఒకరంగా చెప్పాలంటే ఎవరివారే పోటీ చేస్తారు, కాకపోతే అన్ని పార్టీలను కూటమిగా పిలుచుకుంటారు. మరి ఈ ప్రతిపాదనపై ఎలాంటి చర్చ జరిగిందనే దానిపై స్పష్టత లేదు
ఈ సెషన్లో అధికార బీజేపీ సమర్పించబోయే ఎజెండాపై ప్రతి ఒక్కరు ఒక కన్నేసి ఉంచారు. నిజానికి ప్రభుత్వం ఏ ఎజెండాతో ఈ సమావేశాలు నిర్వహిస్తోందో చాలా మంది బీజేపీ నేతలకు కూడా తెలియదు. అసలు ఎజెండా ఏంటో వెల్లడించాలని అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిరంత�
‘మేము చంద్రబాబుకు మద్దతు’ అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు నినదిస్తుండగా.. ‘కరప్షన్ కింగ్ చంద్రబాబు’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు.
చంద్రబాబును గిద్దలూరు, మార్కాపురం మీదుగా రోడ్డు మార్గంలో విజయవాడ తరలిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన ఆయనను హెలికాప్టరులో తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలం కావడంతో.. రోడ్డు మార్గంలోనే తీసుకెళ్తున్నారు
రెండు రోజుల జీ20 సమ్మిట్ సెప్టెంబర్ 9-10 తేదీలలో ఢిల్లీలో జరగనున్నాయి. ఇందుకోసం రాజధాని ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సుకు జీ20 కూటమిలోని ప్రపంచ దేశాధినేతలు, వారి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.
దక్షిణ భారతదేశంలోని ఒక నిర్దిష్ట ప్రాంతం.. మతంపై భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు. వారికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవచ్చు. అది ద్రావిడ సంస్కృతిలో భాగం కావచ్చు. అయితే దానిని తనలోనే ఉంచుకోవాలి
ప్రస్తుతం మన దేశం సానుకూల దిశలో పయనించడానికి కృషి చేస్తున్న సమయం ఇది. అయితే అది కొందరికి ఇష్టం లేదు. ఈ విజయాలపై భారతదేశం, భారతీయత, ఇక్కడి సనాతన సంప్రదాయం వైపు వేలెత్తి చూపే పని జరుగుతోంది
రాష్ట్రంలోని హిస్సార్ పట్టణంలో జన సంవాద్ అనే కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఎం ఖట్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతున్న సందర్భంలోనే ‘చంద్రయాన్-4 చంద్రుడి మీదకు వెళ్లగానే, మిమ్మల్ని అందులో పంపిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్, డీఎంకే ఎంపీ ఏ రాజా సనాతన ధర్మానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏకీభవించడం లేదని పవన్ ఖేరా అన్నారు.
మలేరియా, డెంగ్యూ వంటి వాటివని తరిమికొట్టాలని ఉదయనిధి స్టాలిన్ మృదువుగా చెప్పారు. నిజానికి అవి హెచ్ఐవీ, కుష్ఠువ్యాధి లాంటివి. కాకపోతే ఈ వ్యాధులకు సామాజిక కళంకం లేదు. అయినప్పటికీ వాటిని అసహ్యంగా చూస్తారు. సనాతన ధర్మం అంత కంటే కూడా ఎక్కువే