Home » politics
రాష్ట్ర అసెంబ్లీలో ఎస్పీ మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి ముందు కూడా బీజేపీతో ఆర్ఎల్డీ చేతులు కలపడంపై ఊహాగానాలు వచ్చాయి
భారత్ జోడో యాత్ర గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసి 130 రోజుల పాటు కొనసాగిన యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో ముగిసింది
ఛింద్వారాలో బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రిని స్వాగతించారు కమలనాథ్. అయితే దీనిపై సొంత కూటమి నుంచే విమర్శలు వచ్చాయి. రాష్ట్రీయ జనతా దళ్ నేత శివానంద్ తివారీ దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు
నిజానికి 2019లో సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ 'దొంగలందరి ఇంటిపేరు మోదీ అని ఎలా వస్తుంది?' అని ప్రధాని నరేంద్ర మోదీని ఎగతాళి చేశారు
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 26 విపక్షాలు కలిసి ఇండియా అనే పేరుతో మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో ఆప్ కూడా ఉంది. వాస్తవానికి ఇండియా కూటమి వద్ద ఒక ప్రతిపాదన ఉంది.
రాహుల్ పార్లమెంట్లో ముందుగా మాట్లాడబోతున్నారని వార్తలు వచ్చాయని, అయితే ఆయన ఆలస్యంగా లేవడం వల్ల ఆయన మాట్లాడలేకపోయారంటూ దూబే సెటైర్లు విసిరారు
రాహుల్ గాంధీ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటుండగా శుక్రవారం సుప్రీంకోర్టు శిక్షపై స్టే విధించింది. 'రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు.. శిక్షపై స్టే విధించబడుతుంది' అని కోర్టు పేర్కొంది. కొత్త విచారణ తేదీని ఇంకా చెప్పలేదు
రెండు వందల మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. వేలాది మంది ఇంటిని వదిలేసి నిరాశ్రాయులయ్యారు. అయినప్పటికీ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం తీసుకురావడంలో ఇరు ప్రభుత్వాలు విఫలమయ్యాయి
సీఆర్సీఎస్ కార్యాలయం డిజిటల్ పోర్టల్ ప్రారంభం కోసం వచ్చిన అమిత్ షాను శరద్ పవార్ వర్గం ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఈరోజు పూణెలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి
ఈ సారి ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే వైద్య చికిత్స కోసం నవంబర్ 2019లో దేశం విడిచి వెళ్ళడానికి అనుమతించారు. అప్పటి నుంచి ఆయన పాకిస్థాన్‌కు తిరిగి రాలేదు. ఇప్పుడు ఆయన సోదరుడు షాబాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్నారు.